మ్యాచ్ చూస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది బాణసంచా(Fire Accident At Kerala). కేరళలోని మలప్పురం అరీకోడ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్(Football Match) మ్యాచ్‌లో ఘటన జరిగింది.
బాణసంచా ప్రమాదంలో(Fire accident) సుమారు 25 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలు అయ్యాయి. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలోని గంగో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ తన అత్తమామలపై షాకింగ్ ఆరోపణ చేసింది. తమ కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో అత్తమామలు తనకు హెచ్ఐవి సోకిన ఇంజక్షన్ఇ చ్చారని బాధితురాలు తెలిపింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 307, గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం మరియు వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Fireworks Accident Injures Over 25 Spectators During Match at Kerala
మ్యాచ్ చూస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన బాణసంచా
కేరళలోని మలప్పురం అరీకోడ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘటన
బాణసంచా ప్రమాదంలో సుమారు 25 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలు
ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం pic.twitter.com/fi1fvHLbyC
— BIG TV Breaking News (@bigtvtelugu) February 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)